目录:
- కారణాలు–泰卢固人掉头发的原因
- చిట్కాలు–泰卢固语脱发的家庭疗法
- 1.కొబ్బరి
- 2.వేప
- 3.మెంతులు
- 4.ఎగ్
- 5.ఉల్లి
- 6.లికోరైస్
- 7.గ్రీన్
- గ్రీన్టీవాడేవిధానం
- 8.ఆకుల
- 9.మందారం
- 10.ఉసిరి
- 11.హెన్నా(హెన్నా)
- 12. కొబ్బరి నూనె
- 13. కలబంద (అలోవెరా)
- 14. నిమ్మరసం
- 15. పెరుగు
- 16. బంగాళాదుంప/ ఆలుగడ్డ
- 17. కరివేపాకు
- 18. కొత్తిమీర రసం
- 19. శీకాకాయ
- 20. తేనె, ఆలివ్ ఆయిల్, దాల్చినచెక్క ప్యాక్
- జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం – Diet for Hair Fall Treatment in Telugu
- జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం:
- జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు చిట్కాలు – Hair Fall Tips in Telugu
అందమైన,ఆరోగ్యకరమైన,ఒత్తయిన。నిలుపుతుందినిలుపుతుందినిలుపుతుందినిలుపుతుంది。
రాలడంరాలడంరాలడంఅవుతోందిఅవుతోందిఅవుతోందిఅవుతోంది。షాంపూలూషాంపూలూషాంపూలూపడుతోందిపడుతోందిపడుతోందిపడుతోందిపడుతోందిపడుతోంది。
కాపాడుకోవాలి?వాడాలా?చదవాలి!
కారణాలు–泰卢固人掉头发的原因
దారితీయొచ్చు。రాలిపోవచ్చు。అధికమవుతుంది。అవి:
- పడటం
- ఒత్తిడి
- బరువుచాలాఎక్కువగాతగ్గడం
- డయాబెటిస్(మధుమేహం)మరియు
- ఉండడం。
- ధరించడం,ధరించడం,సమస్యలు,సంభవించే
- అనారోగ్యాలు
- క్యాన్సర్,మోకాళ్ళ,గుండె,జబ్బులు。
- థెరపీ
- కట్టడంకట్టడంకట్టడంకట్టడంకట్టడం
- స్ట్రైట్నింగ్,స్ట్రైట్నింగ్,కర్లింగ్
కనపడవచ్చుకనపడవచ్చుకనపడవచ్చుకనపడవచ్చుకనపడవచ్చుకనపడవచ్చుకనపడవచ్చు:
- రానురానుజుట్టుసన్నబడిపోతూఉండటం
- అక్కడక్కడపాచెస్పాచెస్గారాలిపోవడం
- రాలిపోవడం
- చర్మంపైపొలుసులుగల
ఉండకపోవచ్చుఉండకపోవచ్చుఉండకపోవచ్చుఉండకపోవచ్చుఉండకపోవచ్చుఉండకపోవచ్చుఉండకపోవచ్చు పనిపనిపనిపనిపనిపనిపనిపని
చిట్కాలు–泰卢固语脱发的家庭疗法
1.కొబ్బరి
快门
ప్రోటీన్లుప్రోటీన్లునివారిస్తాయినివారిస్తాయినివారిస్తాయి。
తయారీమరియువాడే
- తురిమితురిమితురిమివేడిచేయండివేడిచేయండివేడిచేయండివేడిచేయండివేడిచేయండివేడిచేయండి。
- రుబ్బండిరుబ్బండిరుబ్బండిరుబ్బండి。
- చల్లబరచండి。
- పొడిపొడిపొడిపొడిపొడికలపండికలపండికలపండి。
- చేయండిచేయండిచేయండిచేయండిచేయండిచేయండి
- 20తరువాత,షాంపూతో。
2.వేప
ఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుంది ఒకటిఒకటిఒకటిఒకటిచర్మంచర్మం。పనిచేస్తుంది。దివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధందివ్యౌషధం సెబమ్(ఆయిల్)పెంచుతుందిపెంచుతుందిపెంచుతుందిపెంచుతుందిపెంచుతుంది。బలహీనపరుస్తుంది。సహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది。పెంచుతుందిపెంచుతుందిపెంచుతుందిపెంచుతుంది。
వేపనీరువాడేవిధానం
- ఉడకబెట్టండిఉడకబెట్టండిఉడకబెట్టండిఉడకబెట్టండి。
- గమనించవచ్చు。
- కడగండికడగండికడగండికడగండి。
- తగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుంది ప్రేరేపిస్తుంది。
3.మెంతులు
ఉన్నాయి。కాకకాకకాకకాక(1)。
విధానం
- నానబెట్టండినానబెట్టండినానబెట్టండినానబెట్టండి。
- రాసుకోండిరాసుకోండిరాసుకోండిరాసుకోండిరాసుకోండిరాసుకోండిరాసుకోండిరాసుకోండి
- 30-60చేసుకోండిచేసుకోండిచేసుకోండి。
- చేయవచ్చు。
4.ఎగ్
2 2 2 2 2(2)。
ఎగ్మాస్క్వాడేవిధానం
- గిలక్కొట్టాలి
- పట్టించి,పట్టించి,పాటు
- చేయాలిచేయాలిచేయాలిచేయాలి。
- చేయవచ్చు。
5.ఉల్లి
ప్రకారంప్రకారంప్రకారంప్రకారంప్రకారం3 3 3(3)。
ఉల్లిరసంవాడేవిధానం
- తీయాలితీయాలితీయాలితీయాలితీయాలితీయాలితీయాలితీయాలి
- పట్టించి30-60ఉంచాలి。
- చేసుకోవాలి。
- వారానికి1-2సార్లు。
6.లికోరైస్
అరికట్టిఅరికట్టిఅరికట్టిఅరికట్టిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది。సహాయపడుతుంది。
లికోరైస్రూట్వాడేవిధానం
- పొడిపొడిపొడిపొడిపొడిపొడిచేయండిచేయండిచేయండిచేయండిచేయండి。
- వదిలివేయండివదిలివేయండివదిలివేయండివదిలివేయండివదిలివేయండివదిలివేయండివదిలివేయండి
- ఉదయం,ఉదయం。
- చేయండి。
7.గ్రీన్
快门
ఎపిగాల్లోకాటెచిన్-3-గాలెట్(ఇజిసిజి)ఉంటుంది。5సహాయపడుతుంది5 5 5 5(5)。
- 1గ్రీన్
- 1కప్పు
గ్రీన్టీవాడేవిధానం
- ఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండి
- 5-10నిమిషాలు,వడకట్టండి。
- తాగండి。
అరికట్టిఅరికట్టిఅరికట్టిఅరికట్టిఅందిస్తుందిఅందిస్తుందిఅందిస్తుందిఅందిస్తుంది。టీతోటీతోటీతోటీతోటీతోచేయండిచేయండిచేయండిచేయండిచేయండిచేయండిచేయండి。
8.ఆకుల
సి,బి6,ఫోలేట్,మాంగనీస్,జుట్టు,బీటైన్。అంతేకాకుండా,బీట్రూట్。
బీట్రూట్ఆకులనువాడేవిధానం
- 7-8ఉడకబెట్టి5-6రుబ్బుకోవాలిరుబ్బుకోవాలి。
- పట్టించి15-20చేసుకోవాలిచేసుకోవాలిచేసుకోవాలిచేసుకోవాలిచేసుకోవాలి。
9.మందారం
ఆకులుఆకులుఉపయోగపడతాయిఉపయోగపడతాయిఉపయోగపడతాయిఉపయోగపడతాయి。ఉపయోగించవచ్చు(6)。
విధానం
- రుబ్బండి。
- కలపండికొద్దిగాకలపండికలపండి。
- పట్టించండి。
- 30-60చేసిచేసిచేసిచేసిచేయండిచేయండి。
10.ఉసిరి
ఉపయోగపడుతుంది。సహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది
ఉసిరినూనెవాడేవిధానం
- ఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండి
- చేయండి。
- వారానికి1-2సార్లు。
11.హెన్నా(హెన్నా)
హెన్నా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.గోరింటాకులోని టెలోజెన్ ఎఫ్లూవియం వల్ల కలిగే జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో ఇది దాదాపుగా మినోక్సిడిల్ (జుట్టు రాలడానికి చికిత్స చేసే ఔషధం) లా పనిచేస్తుంది (10).
హెన్నా వాడే విధానం
- గోరింట ఆకులను నీటితో కలిపి చిక్కని పేస్ట్ లా అయ్యేలా రుబ్బండి.
- ఈ హెన్నా పేస్ట్ ను మీ తలపై రాసుకుని మిగిలిన మిశ్రమాన్ని మీ జుట్టు పొడవు మొత్తానికి పట్టించండి.
- ఒక గంట పాటు ఉంచుకుని శుభ్రం చేసుకోండి.
- తాజా ఆకులు అందుబాటులో లేకపోతే మీరు గోరింట పొడి/ హెన్నా పొడిని ఉపయోగించవచ్చు.
- మీరు వారానికి ఒకసారి ఇలా చేయవచ్చు.
12. కొబ్బరి నూనె
Shutterstock
కొబ్బరి నూనె మీ జుట్టు మొదళ్ళలోకి లోతుగా చొచ్చుకుపోతుంది ప్రోటీన్ తగ్గకుండా చేస్తుంది. స్టైలింగ్ మరియు కఠినమైన ఉత్పత్తుల వాడకం వంటి వాటి వల్ల తరచుగా జుట్టు దెబ్బతినకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది (8).
కొబ్బరి నూనె వాడే విధానం
- కొబ్బరి నూనెను మీ నెత్తిమీద మరియు జుట్టుకు సున్నితంగా మసాజ్ చేయండి.
- శుభ్రం చేయడానికి ముందు కనీసం గంటసేపు అలాగే ఉంచండి.
- షాంపూతో శుభ్రం చేసుకోండి.
- ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయవచ్చు.
13. కలబంద (అలోవెరా)
అలోవెరా జుట్టు రాలడాన్ని తగ్గించే సమర్థవంతమైన ఇంటి నివారణ. దురద, పొరలు పొరలుగా ఉండటం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
కలబంద వాడే విధానం
- కలబంద గుజ్జుని మీ తలకి బాగా పట్టించి, సుమారు 45 నిమిషాలు అలాగే ఉంచండి.
- సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
- మంచి ఫలితాల కోసం ఇలా వారానికి 3-4 సార్లు చేయవచ్చు.
14. నిమ్మరసం
నిమ్మరసం వాడే విధానం
- ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగులను బాగా కలపాలి.
- ఈ పేస్ట్ ను చక్కగా జుట్టంతా పట్టించండి.
- 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేయండి.
- వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించండి.
15. పెరుగు
పెరుగు ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. ఇది మీ జుట్టు చిట్లిపోకుండా కాపాడి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది (9).
జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు ఒక గిన్నెడు పెరుగు తీసుకోవాలి.
16. బంగాళాదుంప/ ఆలుగడ్డ
బంగాళాదుంపలోని విటమిన్ బి, విటమిన్ సి, జింక్, నియాసిన్ మరియు ఐరన్ జుట్టు కుదుళ్లను పోషించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది తలను శుభ్రపరచడంలో కూడా బాగా సహాయపడుతుంది.
బంగాళాదుంప వాడే విధానం
- బంగాళాదుంపను కడిగి తొక్క తీసి మిక్సీలో మెత్తగా రుబ్బండి.
- రసాన్ని వడగట్టి జుట్టు మొదళ్ళ నుండి చివర్ల వరకు పట్టించండి.
- 30 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత షాంపూతో కడిగి కండిషనింగ్ చేయండి.
17. కరివేపాకు
Shutterstock
కరివేపాకు మీ జుట్టును తెల్లబడకుండా చేయడానికి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కరివేపాకు వాడే విధానం
- ఒక పాన్‌లో అర కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా కరివేపాకులు వేసి వేడి చేయండి.
- నూనె నల్లగా అయిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వండి.
- నూనెను వడకట్టి జుట్టు మొత్తానికి పట్టేలా బాగా మర్దనా చేయండి.
- 30-60 నిమిషాలు అలాగే ఉంచండి.
- తేలికపాటి షాంపూతో శుభ్రం చేసి, కండీషనింగ్ చేయండి.
- ఆశించిన ఫలితాలను పొందడానికి ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
18. కొత్తిమీర రసం
కొత్తిమీర రసం మీ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
కొత్తిమీర రసం వాడే విధానం
- మీ జుట్టు బలంగా మరియు పొడవుగా ఉండటానికి, కొత్తిమీర రసాన్ని మీ తలకి రాసుకుని ఒక గంట సేపు ఉంచుకుని షాంపూతో కడిగేయండి.
- అలాగే, మరింత ప్రభావవంతమైన ప్రయోజనాలకై మీరు ఈ రసానికి ఇతర సహజ పదార్ధాలను కూడా కలపవచ్చు.
- మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ చిట్కాని అనుసరించాలి.
19. శీకాకాయ
జుట్టు కుదుళ్లను బలంగా చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి శీకాకాయ సహాయపడుతుంది. ఇది ఫోలికల్-క్లాగింగ్, చుండ్రు మరియు దురద వంటి సమస్యలపై సమర్థవంతంగా పనిచేస్తుంది.
20. తేనె, ఆలివ్ ఆయిల్, దాల్చినచెక్క ప్యాక్
కావలసిన పదార్ధాలు
- 2 టేబుల్ స్పూన్ల తేనె
- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
- 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడి
వాడే విధానం
- మొదట, 2 టేబుల్ స్పూన్ల తేనెలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపండి.
- ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడిని చేర్చి పేస్ట్ లా అయ్యే వరకు కలపండి.
- ఈ పేస్ట్ ను మీ నెత్తి మీద మరియు జుట్టు మొదళ్ళనుండి చివర్ల వరకు బాగా పట్టించండి. చేతులతో సున్నితంగా మసాజ్ చేయవచ్చు.
- 1 గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం – Diet for Hair Fall Treatment in Telugu
జుట్టు రాలడానికి కేవలం పైన చెప్పిన కారణాలు మాత్రమే కాదు, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా కారణం అవుతుంది. జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అవసరం. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందనప్పుడు జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. మీ సమతుల్య ఆహారంలో ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఉండాలి. కుదిరినంత వరకు పిజ్జా, బర్గర్, నూనెలో వేయించినవి తీసుకోకపోవడం మంచిది.
జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం:
- ఆకుకూరలు
- పెరుగు
- విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారం
- పల్లీలు, బాదాం వంటి గింజలు, తృణధాన్యాలు, మరియు కాయధాన్యాలు
- నారింజ,నిమ్మ, పుచ్చకాయ, టమోటా వంటి పండ్లు
- ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు,చీజ్,చేపలు, గుడ్లు,చికెన్ వంటి పదార్ధాలు
జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు చిట్కాలు – Hair Fall Tips in Telugu
- కలరింగ్ చేయకండి
- ధూమపానం మానుకోండి
- నీరు బాగా త్రాగండి
- వ్యాయామం / యోగ తప్పక చేయండి.
- జుట్టును గట్టిగా కట్టవద్దు.
- దువ్వెన తరచుగా కడగండి.
- మీ జుట్టును దువ్వేటప్పుడు, షాంప్పూచేసేటప్పుడు సున్నితంగా చేయండి.
- కర్లింగ్ ఐరన్స్, హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ లేదా హాట్ రోలర్స్ వంటి కఠినమైన చికిత్సలను మీ జుట్టు మీద వాడకుండా ఉండండి.
- జుట్టు రాలడానికి కారణమయ్యే మందులు తీసుకోవడం మానేయండి.
- మీరు బయటికి వచ్చేటప్పుడు టోపీ లేక స్కార్ఫ్ వంటివాటిని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును దెబ్బతీసే సూర్య కిరణాల నుండి రక్షించండి.
- మీ చర్మ లక్షణాలను బట్టి షాంపూ వాడాలి.
- మంచి కండీషనర్ వాడకం జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కండీషనర్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి సహాయపడుతుంది.
- జుట్టుకు నూనె రాయడం. నూనె రక్త ప్రసరణకు సహాయపడుతుంది మరియు మూలాలను పెంచుతుంది. మీ నెత్తికి సరిపోయే నూనెతో వారానికి ఒకసారి మీ జుట్టుకు మసాజ్ చేసుకోండి. దీన్ని షవర్ క్యాప్‌తో కప్పి, రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.
- స్టైలింగ్ ఉత్పత్తులను మానుకోండి మరియు బదులుగా సహజంగా ఇంట్లో తయారుచేసిన ప్యాక్‌ల వాడకాన్ని పెంచండి.
మీకు చక్కని, ఆరోగ్యకరమైన, మరియు ఒత్తైన జుట్టు కావాలంటే పైన చెప్పినచిట్కాలను పాటించండి. చిన్న వయస్సు నుండే మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల జుట్టు రాలడం, దెబ్బతినడం, సన్నబడటం నివారించవచ్చు. మీరు వంశపారంపర్యంగా లేదా ఇతర అంతర్లీన కారకాల వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, వైద్యులని సంప్రదించండి.
ఈ పోస్ట్ మీకు సహాయకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలకు, ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వచ్చాయో తెలియజేయడానికి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.