目录:
- సూచిక
- ప్రయోజనాలు–泰卢固语中肉桂的健康益处
- 1.బరువు
- 2.కీళ్లచక్కనిచక్కని
- 3.మధుమేహం
- 4.మెదడుకు
- 5.జలుబు
- 6.రక్తప్రసరణకీలకపాత్ర
- 7.కాపాడుతుంకాపాడుతుంకాపాడుతుంకాపాడుతుంకాపాడుతుం
- 8.దుర్వాసనకుదుర్వాసనకుదుర్వాసనకుచక్కనిచక్కని
- 9。
- 10.వ్యవస్థను
- పురుషులలో
- స్త్రీలలో
- 11. ఋతుక్రమ సమస్యలకు
- 12. గర్భవతులకు
- 13. మలబద్దకాన్నీ, గ్యాస్ సమస్యలనూ తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
- 14. విరేచనాలను అరికడుతుంది
- 15. నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది
- 16. కాన్సర్ ను నిరోధిస్తుంది
- దాల్చిన చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Cinnamon in Telugu
- 17. మొటిమలు లేదా యాక్నేను తగ్గిస్తుంది
- 18. పెదవులకు
- 19. పొడి చర్మాన్ని మృదువుగా చేసి చర్మంపై గల ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తుంది
- 20. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
- దాల్చిన చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Cinnamon in Telugu
- దాల్చిన చెక్క వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Cinnamon in Telugu
- దాల్చిన చెక్క లోని పౌష్టిక విలువలు – Cinnamon Nutritional Value in Telugu
- చివరిగా
ద్రవ్యంద్రవ్యంద్రవ్యంద్రవ్యంద్రవ్యంద్రవ్యంద్రవ్యంద్రవ్యం ఎండబెట్టిఎండబెట్టిఎండబెట్టిఎండబెట్టిఎండబెట్టిచుడతారు。చెక్క。ఉంటాయి。ఉపయోగిస్తాము。చేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది పెంపొందింపజేస్తుంది。వున్నాయి。
చేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చు లక్షణంలక్షణంలక్షణంలక్షణం。ఉండే41 నిరూపితమైంది నిరూపితమైంది(1)。పొందాలనుకుంటున్నారా?చదవాలి。
సూచిక
- ప్రయోజనాలు–泰卢固语中肉桂的健康益处
- ప్రయోజనాలు–泰卢固语中肉桂的皮肤益处
- ప్రయోజనాలు–泰卢固语中肉桂对头发的好处
- దుష్ప్రభావాలు–泰卢固语中肉桂的副作用
- విలువలు–泰卢固语的肉桂营养价值
ప్రయోజనాలు–泰卢固语中肉桂的健康益处
వున్నాయి。చేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చుచేసుకోవచ్చు。ఇన్ఫెక్షన్లు,ఇన్ఫెక్షన్లు。మెరుగుపరుచుకోవచ్చు。ఉన్నాయి。నిరోధిస్తుంది。ఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయి సూచిస్తున్నారుసూచిస్తున్నారుసూచిస్తున్నారుసూచిస్తున్నారుసూచిస్తున్నారుసూచిస్తున్నారుసూచిస్తున్నారు
1.బరువు
తగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుందితగ్గిస్తుంది కనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారుకనుగొన్నారు అనుకుంటున్నారా?చదవండి。
తేనెతేనెతేనెతేనెతేనెతేనెతేనెకలపాలికలపాలికలపాలికలపాలి。తీసుకోవాలి。తగ్గుతారుతగ్గుతారుతగ్గుతారుతగ్గుతారు。
తగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుంది తాగాలితాగాలితాగాలితాగాలితాగాలితాగాలితాగాలితాగాలితాగాలితాగాలి
2.కీళ్లచక్కనిచక్కని
తెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారుతెలిపారు తగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయి
3.మధుమేహం
చేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది。 తగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుంది వస్తాయి వస్తాయి వస్తాయి వస్తాయి。 టైప్ టైప్ టైప్ 2కాదుకాదు1మధుమేహంచేస్తుందిమేలుచేస్తుంది。 చేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది చేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది。 మంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిది తగ్గిస్తుంది。 టైప్ 2మెరుగుపరిచిమెరుగుపరిచిమెరుగుపరిచిమెరుగుపరిచిమెరుగుపరుస్తుంది。
ప్రచురించిందిప్రచురించిందిప్రచురించిందిప్రచురించింది。టైపు టైపు టైపు టైపుకనిపిస్తున్నాయటకనిపిస్తున్నాయటకనిపిస్తున్నాయట2(2)。
4.మెదడుకు
快门
వస్తాయివస్తాయివస్తాయివస్తాయి。మతిమరుపుమతిమరుపుమతిమరుపుమతిమరుపుఅవుతాయిఅవుతాయిఅవుతాయిఅవుతాయిఅవుతాయి。కల్పిస్తుంది。నివారించి,నివారించి。అడ్డుకుంటాయిఅడ్డుకుంటాయిఅడ్డుకుంటాయిఅడ్డుకుంటాయిఅడ్డుకుంటాయిఅడ్డుకుంటాయి
5.జలుబు
పెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుందిపెరుగుతుంది
పొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చుపొందవచ్చు
6.రక్తప్రసరణకీలకపాత్ర
తొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుందితొలగిస్తుంది
7.కాపాడుతుంకాపాడుతుంకాపాడుతుంకాపాడుతుంకాపాడుతుం
తగ్గించడంతగ్గించడంతగ్గించడంతగ్గించడం。తెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోందితెలుస్తోంది స్థిరీకరింస్తుందిస్థిరీకరింస్తుందిస్థిరీకరింస్తుందిస్థిరీకరింస్తుందిస్థిరీకరింస్తుందిస్థిరీకరింస్తుందినిరోధిస్తుందిస్థిరీకరింస్తుందినిరోధిస్తుంది。టైప్ 2వర్తిస్తుంది(3)。
8.దుర్వాసనకుదుర్వాసనకుదుర్వాసనకుచక్కనిచక్కని
快门
సమస్యలనుసమస్యలనుసమస్యలనుసమస్యలనుసమస్యలనుసమస్యలనువహిస్తాయివహిస్తాయివహిస్తాయివహిస్తాయివహిస్తాయివహిస్తాయివహిస్తాయి。తేలిందితేలింది4(4)。ఉపయోగిస్తున్నారుఉపయోగిస్తున్నారుఉపయోగిస్తున్నారుఉపయోగిస్తున్నారు。చేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుందిచేస్తుంది
- చాలుచాలుచాలుచాలుచాలుచాలుచాలుచాలుచాలు వచ్చువచ్చువచ్చువచ్చు。
- సమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలుసమస్యలు。
9。
ఒకటిఒకటిఒకటిఒకటి。నిరూపించాయినిరూపించాయినిరూపించాయినిరూపించాయినిరూపించాయినిరూపించాయినిరూపించాయినిరూపించాయి తీయవచ్చు。పరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయిపరిగణించబడతాయి అంతేకాకుండావచ్చువచ్చువచ్చువచ్చువచ్చువచ్చు。సహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది మెడిసిన్మెడిసిన్మెడిసిన్మెడిసిన్39 39 39 39 39 39 39 39 39 39 39 39 39 39 39 39 39 5.39సహాయపడింది
10.వ్యవస్థను
ప్రత్యుత్పత్తివ్యవస్థనువిధంగావిధంగా
పురుషులలో
చైనీయుల వైద్య విధానాలను బట్టి దాల్చినచెక్క తీసుకోవడం వల్ల మగవారిలో పురుషాంగంలో రక్త ప్రసరణ మెరుగు పడి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
స్త్రీలలో
మహిళలలో పిసిఒస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి అండాశయాలలో తిత్తులు పెరిగి సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గి ఋతు క్రమం సక్రమంగా రాదు.
ఈ సమస్య కలవారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్, పిసిఒఎస్, బరువు తగ్గి ఋతుచక్రం క్రమబద్ధీకరించబడి మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది.
- దాల్చిన చెక్క పొడిని ఆహార పదార్ధాలపై చల్లవచ్చు.
- దాల్చిన చెక్క తో చేసిన టీ ని త్రాగవచ్చు.
- ఒక మసాలా లా కూడా అన్ని ఆహార పదార్ధాలలోనూ వాడవచ్చు.
11. ఋతుక్రమ సమస్యలకు
దాల్చిన చెక్కలో అత్యధికంగా ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు (మెన్స్ట్రువల్ క్రామ్ప్స్) ను తగ్గిస్తుంది.
12. గర్భవతులకు
గర్భవతులు కూడా కొద్ది మోతాదులో దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. గర్భిణులలో అధిక రక్తపోటు సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. అయితే గర్భిణులు కేవలం డాక్టరు సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.
13. మలబద్దకాన్నీ, గ్యాస్ సమస్యలనూ తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
దాల్చినచెక్కలోని నూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల దీన్ని జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతార. దాల్చిన చెక్క యొక్క యాంటీఫంగల్ లక్షణాలు కూడా జీర్ణాశయంలో కాండిడా పెరుగుదలను నిరోధిస్తుంది (5). పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల కడుపులోని గ్యాస్ తగ్గుతుంది.
14. విరేచనాలను అరికడుతుంది
విరేచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ త్రాగితే బాక్టీరియా చనిపోయి, అజీర్ణం తగ్గి, ఆరోగ్యం బాగుపడుతుంది.
15. నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది
దాల్చిన చెక్క యొక్క యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వేర్వేరు రకాల వాపును తగ్గించటానికి సహాయపడతాయి (6). అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వల్ల కండరాల వాపులు, కండరాల నొప్పులు, అలర్జీలు తగ్గుతాయి.
16. కాన్సర్ ను నిరోధిస్తుంది
దాల్చిన చెక్కలోని సినామల్డీహైడ్ అనే పదార్ధం శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడుటకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.
ఇది ఎర్ర రక్తకణములలోని ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది మరియు ఇది క్యాన్సర్ విస్తరణను నివారిస్తుంది (7).
ఒక అధ్యయనంలో, తర్వాత మెలనోమా క్యాన్సర్లో కణాల వాల్యూమ్ తగ్గింది.
దాల్చిన చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Cinnamon in Telugu
వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ ను శరీరం నుండి తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ప్రభావవంతమైన ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే చాలా రకాల నూనెల్లో దాల్చిన చెక్క ఎక్స్ ట్రాక్ట్ ను కలుపుతున్నారు. అలాగే ఫేస్ మాస్క్, స్క్రబ్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, తేమగా, అందంగా మార్చుతుంది. చర్మం లోపలి కణాల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీబయోటిక్ మరియు యాంటీమైక్రోబియల్ ప్రభావాలు ఉండడం వల్ల చర్మాన్ని దద్దుర్లు, అలర్జీలు మరియు అంటురోగాల నుండి కాపాడడానికి సహాయపడుతుంది.
17. మొటిమలు లేదా యాక్నేను తగ్గిస్తుంది
దాల్చిన చెక్క మొటిమలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలను కలిగించే బాక్టీరియా ను తగ్గిస్తాయి.
మీరు చేయాల్సిందల్లా ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి పట్టించడమే! మూడు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత నీటితో కడగాలి.
18. పెదవులకు
మీకు నిండైన గులాబీ పెదవులు కావాలా? అయితే ముందుగా మీ పెదవులపై వేజలీన్ పెట్రోలియం జెల్లీ రాయండి. దానిపై దాల్చిన చెక్క పొడిని అద్దండి. కొద్దిగా జిల జిలమంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా వేజలైన్ రాయండి. అంతే – ఎర్రని నిండైన పెదాలు మీ సొంతం!
19. పొడి చర్మాన్ని మృదువుగా చేసి చర్మంపై గల ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తుంది
ముఖం పై ఉండే ముడతలు తగ్గడానికి దాల్చిన చెక్క నూనెను రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీతో కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
20. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
చర్మం పై వచ్చే తామర, ఎగ్జిమా వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క, తేనె ల మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.
దాల్చిన చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Cinnamon in Telugu
దాల్చిన చెక్క వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది, తెల్లజుట్టు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తలను శుభ్రపరచడానికి కూడా ఉపయోగకరమే. నిజానికి పెద్దగా అధ్యయనాలు లేనప్పటికీ కొందరు దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుందంటారు. దాల్చిన చెక్క మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ఈ లాభాన్ని పొందగలుగుతారు.
ఈ మిశ్రమం తయారు చేయడానికి అరకప్పు ఆలివ్ నూనె తీసుకొని వేడి చేయాలి. అది గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ నుండి తీసివేయాలి. ఇప్పుడు నూనెను ఒక గిన్నెలో వేసి దానిలో దాల్చిన చెక్క పొడి మరియు తేనె వేసి బాగా కలపాలి. తర్వాత బ్రష్ సహాయంతో దాన్ని కుదుళ్ళ నుండి జుట్టుకు పట్టించాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, ఊడటం తగ్గుతుంది.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే దాల్చిన చెక్క వాడడం వలన దుష్ప్రభావాలు ఉన్నాయా?
దాల్చిన చెక్క వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Cinnamon in Telugu
- అతి సర్వత్రా వర్జయేత్ అనేది అందరికీ తెలిసినదే. అంటే దేనిలోనైనా కూడా అతి పనికిరాదు. అది దాల్చిన చెక్కకు కూడా వర్తిస్తుంది. అతిగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నోటి పూత, కాలేయం పని తీరు మారడం, స్కిన్ రాషెస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
- దాల్చిన చెక్క పొడిని దేనితోనూ కలపకుండా నేరుగా పూతగా రాయడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై రాషెస్ వచ్చే అవకాశం ఉంది.
- గర్భిణులు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవడం సమయం కంటే ముందే డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల తర్వాత బాధ పడే కంటే ముందే తగ్గించడం మంచిది.
- కొంత మందికి సిన్నమోన్ ఎలర్జీ ఉంటుంది. అటువంటివారు చర్మంపై ప్యాక్ వేసేటప్పుడు ముందుగా కొద్దిగా టెస్ట్ చేయడం మంచిది లేదంటే రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
- దీనిలో రక్తపోటు తగ్గించే గుణం ఉన్నందున బిపి మందులు వాడేవారు దీన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. లేదంటే బిపి అతిగా తగ్గి అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది.
మరి ఇన్ని ఉపయోగాలున్న దాల్చిన చెక్క లోని పౌష్ఠిక విలువలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చూడండి.
దాల్చిన చెక్క లోని పౌష్టిక విలువలు – Cinnamon Nutritional Value in Telugu
యు.ఎస్. డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ ప్రకారం, ఒక టీ స్పూన్ దాల్చినచెక్క పొడిలోని పౌష్టిక విలువలు ఈ విధంగా ఉన్నాయి (8):
- కేలరీలు: 6
- ప్రోటీన్: 0 గ్రా
- కార్బోహైడ్రేట్లు: 2 గ్రా
- పీచు పదార్ధం: 1 గ్రా (4 శాతం DV)
- మొత్తం చక్కెరలు: 0 గ్రా
- మొత్తం కొవ్వు: 0 గ్రా
- కొలెస్ట్రాల్: 0 మి.గ్రా
- సోడియం: 0 మి.గ్రా
- కాల్షియం: 26 మి.గ్రా (2.6 శాతం DV)
- పొటాషియం: 11 మి.గ్రా (0.23 శాతం DV)
- మెగ్నీషియం: 2 మి.గ్రా (0.5 శాతం DV)
- భాస్వరం: 2 మి.గ్రా (0.2 శాతం DV)
- విటమిన్ K: 1 మైక్రోగ్రామ్ (1.22 శాతం DV)
- విటమిన్ ఎ: 8 అంతర్జాతీయ యూనిట్లు (0.16 శాతం DV)
చివరిగా
మరి తెలుసుకున్నారుగా దాల్చిన చెక్క గురించి. చూసారుగా ఎన్ని ఉపయోగాలున్నవో! ఇంత వరకు మీరనుకుంటున్నట్లు దాల్చిన చెక్క కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అని తెలిసిందిగా? మరెందుకాలస్యం? దీన్ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మరి!
మరింత చదవండి:
-
- లవంగం ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- ఆముదం ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు
- అవిసె గింజల ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు