目录:
- వస్తువులుTelవస్తువులుLip(泰卢固语中的唇部磨砂膏成分)
- వస్తువులు:
- విధానంuguవిధానంTel(在泰卢固语中制作和涂抹唇部磨砂膏的步骤)
- 1. శుభ్రమైనస్పూన్పంచదార
- 2.½బ్రౌన్‌షుగర్
- 3. 1టీస్వచ్ఛమైనతేనె
- 4.బాదం
- 5.చిటికెడు
- 6.పేస్ట్
- 7.రుద్దండి(స్క్రబ్)
- 8.వాసెలిన్
- ప్రయోజనాలు(泰卢固语中此双唇磨砂膏的优点)
- విధానం(如何在泰卢固语中存储这种唇部磨砂膏)
- పదార్థాలు(其他在泰卢固语中可以用来在家中洗唇的成分)
- 1. కొబ్బరి నూనె-తేనె లిప్ స్క్రబ్
- 2. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్-తేనె లిప్ స్క్రబ్
- 3. ఆలివ్ నూనె-దాల్చిన-తేనె లిప్ స్క్రబ్
- 4. కివి-నూనె లిప్ స్క్రబ్
- 5. పిప్పరమింట్ నూనె-ఆలివ్ నూనె-తేనె లిప్ స్క్రబ్
- 6. నారింజ తొక్కల పొడి-బాదం నూనె లిప్ స్క్రబ్
- 7. గులాబీ రేకులు, పాలు లిప్ స్క్రబ్
- 8. నిమ్మరసం-వాసెలిన్ లిప్ స్క్రబ్
- 9. సీ సాల్ట్-కొబ్బరి నూనె లిప్ స్క్రబ్
- 10. కాఫీ పొడి-తేనె లిప్ స్క్రబ్
- 11. షియా బటర్ లిప్ స్క్రబ్
- ఇంట్లో లిప్ స్క్రబ్ చేయడానికి ఇతర చిట్కాలు (Tips To Make A Lip Scrub At Home in Telugu)
లాంటిది。మారుస్తాయి。కూడా!లేదులేదులేదులేదులేదులేదు పొడిబారతాయి。అందించాలిఅందించాలిఅందించాలిఅందించాలి。తప్పనిసరితప్పనిసరితప్పనిసరితప్పనిసరి。
తయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చుతయారుచేసుకోవచ్చు ఉందా?మరి!
వస్తువులుTelవస్తువులుLip(泰卢固语中的唇部磨砂膏成分)
వస్తువులు:
- పంచదార/చక్కెరమనకుచాలాసులభంగా。పదార్థంపదార్థంపదార్థంపదార్థంపదార్థంపదార్థంపదార్థం అందిస్తుంది。
- మారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయిమారుస్తాయి
- కాబట్టికాబట్టికాబట్టికాబట్టిగుర్తుంచుకోవాలిగుర్తుంచుకోవాలిగుర్తుంచుకోవాలి。చేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాంచేరుస్తాం సహాయపడతాయి。సహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది
- చేరుస్తున్నాంచేరుస్తున్నాంచేరుస్తున్నాంచేరుస్తున్నాం。ఉంటుంది。చేర్చడానికి?కాదు。మృదువుగానూ,
- మారుతాయి。గుర్తుంచుకోవాలి。అనిపించవచ్చు。ఉంటుందిఉంటుందిఉంటుందిఉంటుందిఉంటుందిఉంటుందిఉంటుంది
కదా?తెచ్చుకోండితెచ్చుకోండితెచ్చుకోండితెచ్చుకోండి。
విధానంuguవిధానంTel(在泰卢固语中制作和涂抹唇部磨砂膏的步骤)
తయారీలో8చూద్దాం:
1. శుభ్రమైనస్పూన్పంచదార
快门
తీసుకొనితీసుకొనితీసుకొనితీసుకొని1 1 1 1 1 1 1 1 1 1 1。
2.½బ్రౌన్‌షుగర్
快门
½½కప్పుషుగర్షుగర్。
3. 1టీస్వచ్ఛమైనతేనె
快门
కలపండికలపండికలపండికలపండి。
4.బాదం
快门
వేయండి。
5.చిటికెడు
快门
సరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుందిసరిపోతుంది
6.పేస్ట్
快门
చేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండిచేసుకోండి
7.రుద్దండి(స్క్రబ్)
快门
రుద్దండి。మొత్తాన్ని2-3 2-3తీసుకొనిరుద్దండిరుద్దండిరుద్దండి。
8.వాసెలిన్
iStock
v(凡士林)రాసుకోండి。(లిప్。)
అంతే!మృదువైన,ఆకర్షణీయమైన!
ప్రయోజనాలు(泰卢固语中此双唇磨砂膏的优点)
సహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయిసహాయపడతాయి ఉంటాయిఉంటాయిఉంటాయిఉంటాయి。
ఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయిఉన్నాయి:
- లిప్‌స్టిక్‌లు లిప్‌స్టిక్‌లు లిప్స్టిక్లుకనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయికనిపిస్తాయి。
- ఉంటాయిఉంటాయిఉంటాయిఉంటాయిఉంటాయిఉంటాయిఉంటాయి
- సహాయపడుతుంది。
విధానం(如何在泰卢固语中存储这种唇部磨砂膏)
అయిపోయిందిగానీ,అయిపోయిందిగానీ,ఆలోచిస్తున్నారా?మంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిదిమంచిది ఉంటుంది。శుభ్రమైన శుభ్రమైన శుభ్రమైన శుభ్రమైనఉంచండిఉంచండిఉంచండిఉంచండిఉంచండి。మంచిదిమంచిదిమంచిదిమంచిది。రెఫ్రిజిరేటర్(ఫ్రిజ్)లో,ఉంచి。
పదార్థాలు(其他在泰卢固语中可以用来在家中洗唇的成分)
ఇంట్లో తయారు చేసుకోగలిగే మరికొన్ని లిప్ స్క్రబ్స్, దానికోసం అవసరమైన పదార్ధాలు:
1. కొబ్బరి నూనె-తేనె లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు తీసుకోండి.
- కొబ్బరి నూనె, తేనెలను కలపండి. ఈ మిశ్రమానికి బ్రౌన్ షుగర్ మరియు గోరువెచ్చని నీరు కలపండి.
- ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై రెండు మూడు నిమిషాలు వృత్తాకారంగా రుద్దండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
2. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్-తేనె లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, 5-6 చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోండి.
- బ్రౌన్ షుగర్, తేనెలను బాగా కలిపి, ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. తర్వాత, మీ పెదాలకు స్క్రబ్‌ను అప్లై చేసి, వృత్తాకార కదలికలలో రెండు, మూడు నిమిషాలు బాగా రుద్దండి.
- గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
3. ఆలివ్ నూనె-దాల్చిన-తేనె లిప్ స్క్రబ్
Shutterstock
- 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి.
- గిన్నెలో ఈ పదార్థాలను కలిపి, మీ చేతివేళ్లను ఉపయోగించి స్క్రబ్ ను అప్లై చేయండి.
- మృత కణాలను నెమ్మదిగా తొలగించండి.
- గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
4. కివి-నూనె లిప్ స్క్రబ్
Shutterstock
- ఒక టేబుల్ స్పూన్ కివి గుజ్జు, చక్కెర మరియు మీకు నచ్చిన ఏదైనా నూనెను ఒక గిన్నెలో కలపాలి.
- ఒక నిమిషం పాటు స్క్రబ్ చేసి, ఇక మీ హైడ్రేటెడ్ పెదాలకు హలో చెప్పండి!
5. పిప్పరమింట్ నూనె-ఆలివ్ నూనె-తేనె లిప్ స్క్రబ్
Shutterstock
- ఆలివ్ ఆయిల్, తేనె మరియు పిప్పరమింట్ నూనెల మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల చక్కెర కలపండి.
- ఈ పేస్ట్‌ను రెండు మూడు నిమిషాలు మీ పెదవులపై వేసి గోరువెచ్చని నీటితో కడగాలి.
- ఫలితం? మీ పెదవులు మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటాయి!
6. నారింజ తొక్కల పొడి-బాదం నూనె లిప్ స్క్రబ్
Shutterstock
- 2 టేబుల్ స్పూన్లు నారింజ తొక్కల పొడి, 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, బాదం నూనె 10-12 చుక్కలు తీసుకోండి.
- ఒక గిన్నెలో ఈ పదార్థాలను కలిపి ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై 30 సెకన్ల పాటు సజావుగా స్క్రబ్ చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి.
7. గులాబీ రేకులు, పాలు లిప్ స్క్రబ్
Shutterstock
- గులాబీ రేకుల పొడిని పాలలో వేసి బాగా కలపండి. రెగ్యులర్ లిప్ స్క్రబ్ లాగా దీన్ని మీ పెదవులపై రుద్దండి. గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
8. నిమ్మరసం-వాసెలిన్ లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ వాసెలిన్, 2 టేబుల్ స్పూన్లు చక్కెర తీసుకోండి.
- ఒక గిన్నెలో చక్కెర తీసుకొని వాసెలిన్ తో కలపండి.
- ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపి, ఒక నిమిషం పాటు పెదాలపై మసాజ్ చేయండి.
- తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
9. సీ సాల్ట్-కొబ్బరి నూనె లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టీస్పూన్ సీ సాల్ట్ (సముద్రపు ఉప్పు), 2 టీస్పూన్లు కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ చక్కెర కలపండి.
- కొద్ది మొత్తాన్ని తీసుకొని మీ పెదవులపై ఒక నిమిషం మసాజ్ చేయండి.
- గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
10. కాఫీ పొడి-తేనె లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను ఒక గిన్నెలో బాగా కలపండి.
- ఈ స్క్రబ్‌ను మీ పెదవులపై ఒక నిమిషం పాటు గుండ్రంగా మసాజ్ చేయండి.
- మరో నిమిషం పాటు మాస్క్ లా ఉంచండి. వెంటనే వెచ్చని నీటితో కడగాలి.
11. షియా బటర్ లిప్ స్క్రబ్
Shutterstock
- 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ షియా బటర్‌లను ఒక గిన్నెలో కలపండి.
- పెదవులపై ఒక నిమిషం స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి లిప్ బామ్ రాయండి.
ఇంట్లో లిప్ స్క్రబ్ చేయడానికి ఇతర చిట్కాలు (Tips To Make A Lip Scrub At Home in Telugu)
ఇవే కాకుండా ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే చాలా పదార్ధాలతో లిప్ స్క్రబ్ లను తయారు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని మీ కోసం.
- చక్కెర, పసుపు మరియు కొబ్బరి నూనె కలిపి లిప్ స్క్రబ్ చేసుకుంటే కణాలు పోయి పెదాలు మృదువుగా మారి గులాబీ రంగును పొందుతాయి.
- బీట్రూట్ రసం, చక్కెర మరియు తేనెలతో తయారుచేసిన లిప్ స్క్రబ్ ను పెదాలపై రాసుకుంటే 15 నిమిషాలలోనే పెదాలు ఎర్రగా మారతాయి. అంతేకాక వాటికి కావాల్సిన తేమ కూడా అందుతుంది.
- బ్రౌన్ షుగర్, చిటికెడు బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనె లతో లిప్ స్క్రబ్ తయారుచేసుకొని వారానికి ఒకసారి వాడితే మృదువైన పెదాలను పొందవచ్చు.
చూసారుగా? ఇలా సులభంగా ఇంట్లో దొరికే పదార్ధాలతో రుచికరమైన, ప్రభావవంతమైన లిప్ స్క్రబ్స్ తయారుచేసుకోవచ్చ. ఇంకా మీరు మీ డబ్బును ఖరీదైన లిప్ స్క్రబ్స్ కొనడానికి వృధా చేస్తారా? వాటిని మీరు ఇంట్లోనే తయారు చేయగలరు. ఇంకెందుకాలస్యం! మీరూ చకచకా లిప్ స్క్రబ్ తయారు చేసుకుని అందమైన, ఆకర్షణీయమైన పెదాలతో మీ ప్రత్యేకత చూపించండి!
మీ అనుభవాన్ని క్రింద కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి.