目录:
- మంచివి?
- ప్రయోజనాలు–泰卢固语中丁香的好处
- 1.దంతసమస్యలకు
- 2.దగ్గు,జలుబు,ఆస్తమానూ
- 3.మధుమేహాన్ని
- 4.వాపులకువాపులకువాపులకుచక్కని
- 5.జీర్ణాశయ
- 6.రక్త
- 7.క్యాన్సర్
- 8. తలనొప్పులకు
- 9. ఒత్తిడి తగ్గించడానికి
- 10. టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి
- 11. వికారం వాంతులకు పరిష్కారంగా
- 12. చెవి నొప్పికి
- 13. మొటిమల సమస్యలకు
- లవంగం యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Clove in Telugu
- లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు – Uses of Cloves in Telugu
- లవంగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Clove in Telugu
- చివరిగా ఒక్క మాట
మొగ్గ。చేస్తారుచేస్తారుచేస్తారుచేస్తారుచేస్తారుచేస్తారుచేస్తారు ఉపయోగించబడుతుందిఉపయోగించబడుతుందిఉపయోగించబడుతుందిఉపయోగించబడుతుంది。యాంటీ-ఇన్ఫ్లమేటరీ,గుణాలూ?ఉందిఉందిఉందిఉంది。మరి…
మంచివి?
ఫైబర్,ఫైబర్,విటమిన్CమరియుKఉన్నాయి。ఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుంది విటమిన్CమరియుKరోగనిరోధకతనుసహాయపడుతాయిగడ్డకట్టడానికిగడ్డకట్టడానికి。ఉన్నాయి。తిమ్మిర్లుతిమ్మిర్లుఅలసటసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది。సహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది ఎందుకంటే,అంటువ్యాధులకుఉందిఉందిఉందిఉంది。కాదు,కాదు。
ప్రయోజనాలు–泰卢固语中丁香的好处
- పరిష్కారం
- దగ్గు,జలుబులకు
- నియంత్రిస్తాయి
- నొప్పులు,వాపులకు
- జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారం
- రక్తప్రసరణమెరుగుపడేందుకు
- నివారణకు
- తలనొప్పులకు
- తగ్గించడానికి
- టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడానికి
- పరిష్కారంగా
- నొప్పికి
- సమస్యలకు
1.దంతసమస్యలకు
ఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుంది。ఉండిఉండిఉండిఉండిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుందిసహాయపడుతుంది。
నోటిలో2నమలాలినమలాలినమలాలి。పోరాడుతుంది。పద్దతినిపద్దతినిపద్దతినిపద్దతినిపద్దతినిచేయండి30చేయండిచేయండి。తగ్గుతుంది。
కష్టంకష్టంకష్టంకష్టంకష్టంకష్టంకష్టంకష్టం ఉంచాలిఉంచాలిఉంచాలిఉంచాలిఉంచాలిఉంచాలిఉంచాలి వాడవచ్చు。
తెలుపుతోందితెలుపుతోందితెలుపుతోంది1 1(1)。తగ్గిస్తాయి。
2.దగ్గు,జలుబు,ఆస్తమానూ
快门
బ్రాంకైటిస్,బ్రాంకైటిస్,మరియు,సమస్యలను,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది,ఉపయోగపడుతుంది。ఉందియాంటీయాంటీయాంటీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీ
- ఛాతిపై ఛాతిపై ముక్కుపై ముక్కుపైకలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుంది。
- కలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుందికలుగుతుంది తగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయి。
- తగ్గుతుందితగ్గుతుందితగ్గుతుందితగ్గుతుంది。
3.మధుమేహాన్ని
నివేదించిందినివేదించిందినివేదించిందినివేదించిందినివేదించిందినివేదించిందినివేదించిందినివేదించిందినివేదించింది 2 2 2 2 2(2)。
3 3తేలింది3 3 3(3)。తగ్గించవచ్చుతగ్గించవచ్చుతగ్గించవచ్చుతగ్గించవచ్చు。
4.వాపులకువాపులకువాపులకుచక్కని
తేలిందియాంటీయాంటీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీఇన్ఫ్లమేటరీ నూనెలోనూ,నూనెలోనూ(4)。
పోరాడుతుందిపోరాడుతుందిపోరాడుతుందిపోరాడుతుంది。అధ్యయనంలోఅధ్యయనంలోఅధ్యయనంలోకేవలం7గమనించారుతగ్గటాన్నిగమనించారుగమనించారుగమనించారు (5)。తగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయితగ్గుతాయి
5.జీర్ణాశయ
ప్రకారంప్రకారంప్రకారంప్రకారంతగ్గిస్తాయితగ్గిస్తాయితగ్గిస్తాయితగ్గిస్తాయి。పెంచుతుందిపెంచుతుందిపెంచుతుందిపెంచుతుంది6 6(6)。
ఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుందిఉపయోగపడుతుంది
6.రక్త
నిజంనిజంనిజంనిజంనిజంనిజంనిజంనిజం పరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుందిపరుస్తుంది సహాయపడవచ్చు。
7.క్యాన్సర్
快门
నిరూపించబడిందినిరూపించబడిందినిరూపించబడింది7(7)。నిరోధించగలదు(8)。
లవంగాలలో పుష్కలంగా యాంటీఆక్సిడెండ్స్ ఉన్నాయి. యాంటీఆక్సిడెండ్స్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. లవంగాలు రొమ్ము కాన్సర్ ను కూడా నిరోధించగలవని ఒక అధ్యయనంలో తేలింది (9).
8. తలనొప్పులకు
లవంగాలలోని నొప్పి తగ్గించే లక్షణాలు అద్భుతాలు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొన్ని లవంగాలను నలిపి శుభ్రమైన రుమాలులో పెట్టి మూటకట్టండి. తలనొప్పి ఉన్నప్పుడు వాసన పీల్చండి. కొంత ఉపశమనం లభిస్తుంది.
ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనెకు, రెండు చుక్కల లవంగం నూనెను కలిపి నుదుటిపై మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
9. ఒత్తిడి తగ్గించడానికి
కొన్ని దృష్టాంతాలు ద్వారా లవంగాలు ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని తెలుస్తోంది.
10. టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి
ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో లవంగాలు టెస్టోస్టీరాన్ ను పెంచుతాయని తేలింది.
లవంగాలు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుందని కొన్ని దృష్టాంతాలు ద్వారా తెలుస్తోంది.
11. వికారం వాంతులకు పరిష్కారంగా
ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
వికారం తగ్గడానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు:
- క్లోవ్ టీ: ఒక టీస్పూన్ లవంగం పొడి, లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. త్వరిత ఉపశమనం కోసం రోజులో 2 సార్లు దీన్ని తాగండి.
- లవంగాలు మరియు తేనే: ఒక టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.
- లవంగం నూనెను వాసన చూడండి: గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పని చేస్తుంది.
12. చెవి నొప్పికి
Shutterstock
చెవి నొప్పిగా ఉందా? అయితే ఇదిగో మీ చిట్కా: 2 టీస్పూన్ల నువ్వుల నూనెను వేడి చేసి 2-3 చుక్కల లవంగం నూనెను వేయండి. ఈ నూనెను ఇప్పుడు నొప్పి ఉన్న చెవిలో వేయండి. నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది.
13. మొటిమల సమస్యలకు
లవంగాలలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.
ఇవీ లవంగాల వల్ల కలిగే లాభాలు. మరి వీటిలోని పౌష్టిక విలువలను తెలుసుకుందాం.
లవంగం యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Clove in Telugu
మూలకం | పౌష్టిక విలువ | ఆర్డిఏ % |
---|---|---|
ఎనర్జి | 47 Kcal | 2% |
పిండి పదార్ధాలు | 10.51 g | 8% |
ప్రోటీన్లు | 3.27 g | 6% |
క్రొవ్వులు | 0.15 g | 0.5% |
కొలెస్ట్రాల్ | 0 mg | 0% |
పీచు పదార్ధాలు | 5.4 g | 14% |
విటమిన్లు | ||
ఫోలేట్స్ | 68 µg | 17% |
నికసిన్ | 1.046 mg | 6.5% |
పాంథేర్నిక్ ఆసిడ్ | 0.338 mg | 7% |
పైరిడ్అక్సయిడ్ | 0.116 mg | 9% |
రైబోఫ్లవిన్ | 0.066 mg | 5% |
థయామిన్ | 0.072 mg | 6% |
విటమిన్ ఏ | 13 IU | 0.5% |
విటమిన్ సి | 11.7 mg | 20% |
విటమిన్ ఈ | 0.19 mg | 1% |
విటమిన్ కె | 14.8 µg | 12% |
ఎలక్ట్రోలైట్స్ | ||
సోడియం | 94 mg | 6% |
పొటిషియం | 370 mg | 8% |
మినరల్స్ | ||
క్యాల్షియం | 44 mg | 4% |
కాపర్ | 0.231 mg | 27% |
ఐరన్ | 1.28 mg | 16% |
మెగ్నీషియం | 60 mg | 15% |
మాంగనీస్ | 0.256 mg | 11% |
ఫాస్ఫరస్ | 90 mg | 13% |
సెలీనియం | 7.2 µg | 13% |
జింక్ | 2.32 mg | 21% |
లవంగాల వల్ల కలిగే మరికొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు – Uses of Cloves in Telugu
- తేనె, కొంచెం లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
- తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
- లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనసైటిస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
- మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది
- 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.
- క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే లవంగాల వలన ఏదైనా దుష్ప్రభావాలు కలవా అని తెలుసుకుందాం.
లవంగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Clove in Telugu
- సరిగ్గా నిల్వ చేయని లవంగాలను తీసుకోవడం వల్ల వికారం, కాలేయంలో సమస్యల వంటివి కలిగే అవకాశం ఉంది.
- లవంగాల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.
- లవంగం నూనెను ముఖం పై మసాజ్ చేయడం వల్ల కొన్ని సార్లు దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
చివరిగా ఒక్క మాట
వంటల్లో ప్రధాన పాత్ర వహించే ఈ సుగంధ ద్రవ్యం యొక్క సుగుణాలు, ఉపయోగాలు, పౌష్టిక విలువలూ చూసారుగా? మీక్కూడా వాడాలనిపిస్తోందా? మరి వాడటం ఎప్పటినుండి మొదలు పెడుతున్నారు?
మరింత చదవండి:
-
- దాల్చిన చెక్క ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- ఆముదం ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు
- అవిసె గింజల ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు